ప్రజాక్షేత్రంలో ఎదురయ్యే రకరకాల అనుభవాలు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పాన్ని మరింత ధృడం చేస్తాయి.
ప్రజాక్షేత్రంలో ఎదురయ్యే రకరకాల అనుభవాలు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పాన్ని మరింత ధృడం చేస్తాయి. ఈరోజు నెల్లూరు నగరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రజలు నాపట్ల అభిమానంతో తయారు చేసిన అరటిపళ్ళ గజమాల, మహిళలు అడుగడుగునా హరతులతో పలికిన స్వాగతం వంటి ఘటనలు నాకు ఎన్నటికీ గుర్తుంటాయి. తమ నెల్లూరు బిడ్డగా నన్ను గుర్తించి 6వ వార్డులో గడప గడపకు చేసిన ప్రచారంలో ప్రజలు నాపై చూపిన ఆదరణను మరువలేను. ప్రతీ ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.