ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నెల్లూరు రూరల్ మండలం సౌత్ మోపూరు గ్రామంలో..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నెల్లూరు రూరల్ మండలం సౌత్ మోపూరు గ్రామంలో..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నెల్లూరు రూరల్ మండలం సౌత్ మోపూరు గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ, మేయర్ శ్రీమతి స్రవంతి తదితరులతో కలిసి రోడ్ షో నిర్వహించాం. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మాకు మద్దతు తెలిపారు. మమ్మల్ని ఆదరించిన గ్రామ ప్రజలకు పేరు పేరునా కృతజ్ఞతలు.