వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాల నుండి మద్దతు లభిస్తోంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాల నుండి మద్దతు లభిస్తోంది. ఎప్పటి నుంచో వామపక్ష కార్మిక సంఘాలలో పని చేస్తున్న నాయకులు కార్మిక దినోత్సవం రోజున వైఎస్ఆర్ సీపీలో చేరడం సంతోషకరం. ఈరోజు రామమూర్తి నగర్ లోని నా క్యాంపు ఆఫీసులో కార్మిక దినోత్సవం ఘనంగా నిర్వహించి వై.ఎస్.ఆర్.టి.యు.సి రాష్ట్ర నాయకుడు శ్రీ రాజేష్ కుమార్, ఎమ్మెల్సీ శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీ ఖలీల్ అహ్మద్ లతో పాటు నా సమక్షంలో పార్టీలో చేరిన కార్మిక నాయకులకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించాం. కార్మిక సోదరసోదరీమణులకు మే డే శుభాకాంక్షలు.