ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం 24వ డివిజన్‌లో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, మేయర్ శ్రీమతి స్రవంతి తదితరులతో కలిసి రోడ్ షో నిర్వహించాం.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం 24వ డివిజన్‌లో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, మేయర్ శ్రీమతి స్రవంతి తదితరులతో కలిసి రోడ్ షో నిర్వహించాం.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం 24వ డివిజన్‌లో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, మేయర్ శ్రీమతి స్రవంతి తదితరులతో కలిసి రోడ్ షో నిర్వహించాం. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా వైఎస్ జగన్ గారికే ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో రోడ్‌ షోకు తరలి వచ్చిన ప్రజలే అందుకు నిదర్శనం.