నెల్లూరులో పుట్టి ఈ ప్రాంతానికి సేవచేసే అవకాశం లభించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను.
నెల్లూరులో పుట్టి ఈ ప్రాంతానికి సేవచేసే అవకాశం లభించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 21వ డివిజన్ మాగుంట లేఅవుట్ లో ఎమ్మెల్యే ఆభ్యర్థి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, మేయర్ శ్రీ మతి స్రవంతి, స్థానిక కార్పోరేటర్ శ్రీమతి మొయిళ్ల గౌరి తదితరులతో కలిసి స్థానిక ప్రజలు, కార్యకర్తలతో ముచ్చటించడం జరిగింది.