నెల్లూరులోని ప్రతి కాలనీలోను మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత మాది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆర్.డి.టి కాలనీలో ఈరోజు..
నెల్లూరులోని ప్రతి కాలనీలోను మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత మాది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆర్.డి.టి కాలనీలో ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, మేయర్ శ్రీమతి స్రవంతి తదితరులతో కలిసి నిర్వహించిన ఇంటింటా ప్రచారంలో ఇదే హామీని ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఎంపీగా నన్ను, ఎమ్మెల్యేగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుతున్నాం.