నెల్లూరు న‌గ‌రంలోని 13వ డివిజ‌న్‌లో ఈరోజు ఇంటింటి ప్ర‌చారం నిర్వ‌హించ‌డం జ‌రిగింది.

నెల్లూరు న‌గ‌రంలోని 13వ డివిజ‌న్‌లో ఈరోజు ఇంటింటి ప్ర‌చారం నిర్వ‌హించ‌డం జ‌రిగింది.

నెల్లూరు న‌గ‌రంలోని 13వ డివిజ‌న్‌లో ఈరోజు ఇంటింటి ప్ర‌చారం నిర్వ‌హించ‌డం జ‌రిగింది. ప్ర‌తి గ‌డ‌ప‌కూ వెళ్లి సీఎం వైఎస్ జ‌గ‌న్ గారు, వైఎస్సార్ సీపీ ప్ర‌భుత్వం చేసిన మేలును గుర్తు చేసి మ‌రోసారి ఫ్యాను గుర్తుకు ఓటేసి గెలిపించాల‌ని అభ్య‌ర్థించ‌డం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా స్థానిక ప్ర‌జ‌ల నుంచి అపూర్వ స్పంద‌న‌, స్వాగతం ల‌భించాయి.