ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు సిటీ 16వ డివిజన్ లో ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్ గారితో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించాం.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు సిటీ 16వ డివిజన్ లో ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్ గారితో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించాం. ప్రతి ఒక్కరినీ పలకరించి ఆశీర్వదించాలని కోరగా స్థానిక ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభించింది. మీ ఆశీర్వాదంతో మళ్లీ అధికారంలోకి వచ్చి నెల్లూరు అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తాం.