నెల్లూరు నగరంలోని 10వ డివిజన్‌లో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్, ఎమ్మెల్సీ శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులతో కలిసి ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి విశేష ఆదరణ లభించింది.

నెల్లూరు నగరంలోని 10వ డివిజన్‌లో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్, ఎమ్మెల్సీ శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులతో కలిసి ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి విశేష ఆదరణ లభించింది.

నెల్లూరు నగరంలోని 10వ డివిజన్‌లో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్, ఎమ్మెల్సీ శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులతో కలిసి ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి విశేష ఆదరణ లభించింది. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరై తమ మద్దతును, అభిమానాన్ని తెలియజేసారు. మే 13న ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది.