సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు నెల్లూరు నగరంలోని 10వ డివిజన్ లో ఉస్మాన్ సాహెబ్ పేట, శివాలయం వద్ద..

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు నెల్లూరు నగరంలోని 10వ డివిజన్ లో ఉస్మాన్ సాహెబ్ పేట, శివాలయం వద్ద..

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు నెల్లూరు నగరంలోని 10వ డివిజన్ లో ఉస్మాన్ సాహెబ్ పేట, శివాలయం వద్ద అసెంబ్లీ అభ్యర్థి శ్రీ ఎండి ఖలీల్ అహ్మద్ గారు, ఎమ్మెల్సీ శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారితో కలిసి బహిరంగ సభలో పాల్గొని ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది. నెల్లూరును అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానని, నగరాన్ని అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని హామీ ఇస్తూ ఎంపీగా నాకు, నెల్లూరు సిటి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ ఎండి ఖలీల్ అహ్మద్ కు ఓటు వేయాలని కోరడం జరిగింది. మా ప్రచారానికి స్థానిక ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది.