నెల్లూరు పార్లమెంటు పరిధిలో తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువ ఓటర్లతో నెల్లూరు రామూర్తినగర్ లోని రామచంద్ర కళ్యాణ మండపంలో ఈరోజు ముఖాముఖి కార్యక్రమం జరిగింది.
నెల్లూరు పార్లమెంటు పరిధిలో తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువ ఓటర్లతో నెల్లూరు రామూర్తినగర్ లోని రామచంద్ర కళ్యాణ మండపంలో ఈరోజు ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఆంధ్ర క్రికెట్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీ గోపీనాథ్ రెడ్డి తదితరులతో కలిసి పాల్గొని యువ ఓటర్లతో ముఖాముఖిగా ముచ్చటించడం జరిగింది. నెల్లూరు పార్లమెంటు యువత కోసం ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటించాం. ప్రతి హామీని 100 శాతం అమలు చేస్తాం.