నెల్లూరు నగరాన్ని నందనవనంగా, స్మార్ట్ సిటీగా మార్చే వరకూ విశ్రమించను అని నెల్లూరు ప్రజలకు మాటిస్తున్నా.

నెల్లూరు నగరాన్ని నందనవనంగా, స్మార్ట్ సిటీగా మార్చే వరకూ విశ్రమించను అని నెల్లూరు ప్రజలకు మాటిస్తున్నా.

నెల్లూరు నగరాన్ని నందనవనంగా, స్మార్ట్ సిటీగా మార్చే వరకూ విశ్రమించను అని నెల్లూరు ప్రజలకు మాటిస్తున్నా. నేడు నగరంలోని 50వ వార్డులో నిర్వహించిన ప్రచారంలో ఇదే విషయాన్ని ప్రజలతో పంచుకోవడం జరిగింది. అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం, పార్కులు, క్రీడా మైదానాలను త్వరితగతిన పూర్తి చేస్తామని మాటిస్తున్నాను. నాతోపాటు ఎన్నికల ప్రచారంలో నగర ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఖలీల్ అహ్మద్ గారు ఇతర నాయకులు పాల్గొన్నారు.