నెల్లూరు సిటీ, 15వ డివిజన్, బాలాజీనగర్ లో ఈ రోజు స్థానిక కార్పొరేటర్ శ్రీమతి గణేశం సుజాతమ్మతోపాటు స్థానిక పార్టీ నేతలతో కలిసి నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి, కుమార్తె నేహారెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
నెల్లూరు సిటీ, 15వ డివిజన్, బాలాజీనగర్ లో ఈ రోజు స్థానిక కార్పొరేటర్ శ్రీమతి గణేశం సుజాతమ్మతోపాటు స్థానిక పార్టీ నేతలతో కలిసి నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి, కుమార్తె నేహారెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటిని పలకరిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి చూసి ఓటేయాలని కోరారు. అనంతరం శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయాన్ని దర్శించుకొని అర్చకుల ఆశీర్వాదం పొందారు. ప్రచారంలో నా కుటుంబ సభ్యులకు సహకరించిన కార్పొరేటర్ శ్రీమతి సుజాతమ్మ గారికి స్థానిక నాయకులకు, ఆదరించిన ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదములు.