ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు టౌన్ విరాట్ నగర్ లో ఉన్న శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయాన్ని దర్శించాం.

ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు టౌన్ విరాట్ నగర్ లో ఉన్న శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయాన్ని దర్శించాం.

ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు టౌన్ విరాట్ నగర్ లో ఉన్న శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయాన్ని దర్శించాం. సిటీ అసెంబ్లీ అభ్యర్థి ఎండీ ఖలీల్ అహ్మద్ గారు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు, పార్టీ నాయకులు ఆనం విజయకూమార్ రెడ్డి గారు తదితరులతో కలిసి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించాం. ఈ సందర్భంగా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, వారికి మంచి చేస్తున్న వైఎస్ జగన్ గారి ప్రభుత్వం మళ్లీ కొనసాగాలని స్వామి వారిని ప్రార్థించడం జరిగింది.