నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్కులో వాకర్స్ అసోషియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో..

నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్కులో వాకర్స్ అసోషియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో..

నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్కులో వాకర్స్ అసోషియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ శ్రీ బీద మస్తాన్ రావు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండి ఖలీల్ అహ్మద్, మేయర్ స్రవంతి తదితరులతో కలిసి పాల్గొన్నాను. ఈ సందర్భంగా వాకర్స్ అందరినీ పలకరించి వారితో మమేకమవడం సంతోషంగా ఉంది. నగరంలోని పార్కులలో మౌలిక సదుపాయాలను కల్పించి నెల్లూరును గ్రీన్ సిటీగా అభివృద్ధి చేస్తాం.