నెల్లూరు నగరంలోని వీఆర్సీ వద్ద జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పార్టీ నాయకులు..

నెల్లూరు నగరంలోని వీఆర్సీ వద్ద జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పార్టీ నాయకులు..

నెల్లూరు నగరంలోని వీఆర్సీ వద్ద జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పార్టీ నాయకులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, శ్రీ మోపిదేవి వెంకటరమణ, శ్రీ జూపూడి ప్రభాకర్, శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్, శ్రీ ఆనం విజయకుమార్ రెడ్డి, శ్రీమతి స్రవంతిలతో కలసి పాల్గొన్నాను. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించాం. సమ సమాజ నిర్మాణం కోసం అంబేద్కర్ గారి ఆశయాలను సీఎం వైఎస్ జగన్ గారు కొనసాగిస్తున్నారు.