ఉదయగిరి మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి గారు టీడీపీ నుంచి తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఉదయగిరి మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి గారు టీడీపీ నుంచి తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఉదయగిరి మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి గారు టీడీపీ నుంచి తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన ఈరోజు తన అనుచరులతో కలిసి రాగా.. నెల్లూరు ఇస్కాన్ సిటీలో మా పార్టీ నాయకుల సమక్షంలో వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాం. చేజర్ల సుబ్బారెడ్డి గారు వైఎస్ఆర్ సీపీలోకి తిరిగి రావడం మంచి పరిణామం. ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం.