నెల్లూరు సిటీ, 4వ డివిజన్, జకీర్ హుస్సేన్ నగర్ లో ఈరోజు నా సతీమణి శ్రీమతి సునంద, కుమార్తె శ్రీమతి నేహారెడ్డి స్థానిక డివిజన్ పార్టీ ఇన్చార్జ్ శ్రీ పొలంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, ఇతర మహిళా నేతలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

నెల్లూరు సిటీ, 4వ డివిజన్, జకీర్ హుస్సేన్ నగర్ లో ఈరోజు నా సతీమణి శ్రీమతి సునంద, కుమార్తె శ్రీమతి నేహారెడ్డి స్థానిక డివిజన్ పార్టీ ఇన్చార్జ్ శ్రీ పొలంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, ఇతర మహిళా నేతలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాలో ప్రార్ధనలు చేసి ముస్లిం మత పెద్దల అశీర్వాదం పొందారు. ప్రచారంలో నా కుటుంబసభ్యులకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.