నెల్లూరు సిటీ, 4 వ డివిజన్, జాకీర్ హుస్సేన్ నగర్ లో ఈ రోజు సాయంత్రం నా సతీమణి శ్రీమతి సునంద, కుమార్తె శ్రీమతి నేహారెడ్డి..
నెల్లూరు సిటీ, 4 వ డివిజన్, జాకీర్ హుస్సేన్ నగర్ లో ఈ రోజు సాయంత్రం నా సతీమణి శ్రీమతి సునంద, కుమార్తె శ్రీమతి నేహారెడ్డి స్థానిక కార్పొరేటర్ శ్రీమతి పోలంరెడ్డి లక్ష్మీ ప్రత్యూష,పార్టీ ఇతర నేతలు, మహిళా నేతలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటువేసి నెల్లూరు అభివృద్ధిని ఆహ్వానించాలని కోరారు. ఈ సందర్భంగా మహలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని అర్చకుల అశీర్వాదం పొందారు. ప్రచారంలో నా కుటుంబ సభ్యులకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదములు.