నెల్లూరు సిటీ, 40వ డివిజన్ లో ఈరోజు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం నుంచి పార్టీ డివిజన్ ఇన్చార్జ్ ఎం. సునీల్, ఇతర మహిళా నేతలతో కలిసి నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

నెల్లూరు సిటీ, 40వ డివిజన్ లో ఈరోజు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం నుంచి పార్టీ డివిజన్ ఇన్చార్జ్ ఎం. సునీల్, ఇతర మహిళా నేతలతో కలిసి నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో నా సతీమణిని ఆదరించి, అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదములు.