నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార రధాన్ని నేడు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది

నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార రధాన్ని నేడు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది

నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార రధాన్ని నేడు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. రాజ్యసభ సభ్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణ, శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్, శ్రీ జూపూడి ప్రభాకర్ రావు గార్లతో కలిసి ప్రచార వాహనాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ఆసాంతం ఆట, పాటలతో సాగగా…పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ విజయం కోసం మేం సిద్దమని స్పష్టం చేసారు.