కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం అంబేద్కర్ నగర్ లో..

కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం అంబేద్కర్ నగర్ లో..

కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం అంబేద్కర్ నగర్ లో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్ గారు, ఎంపీ శ్రీ మోపిదేవి వెంకటరమణ గారు, పార్టీ ఎస్సీ విభాగ అధ్యక్షుడు శ్రీ జూపూడి ప్రభాకర్ గార్లతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించాం. ఈ సందర్భంగా మాకు ఘన స్వాగతం పలికిన ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు.