నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో భాగంగా ఈరోజు నెల్లూరులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాని గోవర్ధన రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎంపి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎంపి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డితో సమావేశం కావడం జరిగింది.