నెల్లూరు రూరల్ డైకాస్ రోడ్డులో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, మేయర్ స్రవంతి తదితరులతో కలిసి ఎన్నికల ప్రచార రోడ్ షోలో పాల్గొన్నాను.

నెల్లూరు రూరల్ డైకాస్ రోడ్డులో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, మేయర్ స్రవంతి తదితరులతో కలిసి ఎన్నికల ప్రచార రోడ్ షోలో పాల్గొన్నాను.

నెల్లూరు రూరల్ డైకాస్ రోడ్డులో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, మేయర్ స్రవంతి తదితరులతో కలిసి ఎన్నికల ప్రచార రోడ్ షోలో పాల్గొన్నాను. స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపారు. అందరికీ కృతజ్ఞతలు. నయవంచకుడైన చంద్రబాబుకు, దుష్ట కూటమికి పొరపాటున కూడా ఎవరూ ఓటు వేయొద్దు…అలా ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి. మళ్లీ మోసపోతాం. అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగలంటే ఫ్యాన్‌ గుర్తుపై రెండు బటన్లు నొక్కి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని, నన్ను గెలిపించండి.