ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ గారి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలు నిరాటంకంగా కొనసాగాలంటే మళ్లీ శ్రీ వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి.

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ గారి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలు నిరాటంకంగా కొనసాగాలంటే మళ్లీ శ్రీ వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి.

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ గారి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలు నిరాటంకంగా కొనసాగాలంటే మళ్లీ శ్రీ వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి రావాలని కోరుతూ ఈ రోజు వాక్ విత్ విఎస్‌ఆర్‌ పేరుతో నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుండి విఆర్‌సి సెంటర్ వరకు పాదయాత్ర జరిపాం. ఈ కార్యక్రమంలో పార్టీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండి ఖలీల్ అహ్మద్, పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సహా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎంపీ అభ్యర్ధి అయిన నాతోపాటు ఏడుగురు అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నాను. పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా ధన్యవాదాలు.