ప్రజలకు అన్ని విధాలుగా మేలు చేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వమే మళ్ళీ రావాలని కోరుతూ సిపిఐ నాయకుడు, ఎస్సీ, ఎస్టీ పోస్టల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీ దుడ్డు రమేష్ బాబు నేతృత్వంలో..
ప్రజలకు అన్ని విధాలుగా మేలు చేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వమే మళ్ళీ రావాలని కోరుతూ సిపిఐ నాయకుడు, ఎస్సీ, ఎస్టీ పోస్టల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీ దుడ్డు రమేష్ బాబు నేతృత్వంలో తన అనుచరులతో కలిసి ఈరోజు పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. నేను, పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి వారిని పార్టీలోకి ఆహ్వానించాము. పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు తమ సహకారం ఉంటుందని హామీ ఇవ్వగా వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని మాట ఇవ్వడం జరిగింది.