సంక్షేమ, అభివృద్ధి పథకాలతో తమ కుటుంబాలకు కొండంత మేలు చేసిన జగన్ గారి ప్రభుత్వంపై విశ్వాసం, అభిమానంతో నెల్లూరు బిడ్డగా నాపై నమ్మకంతో..
సంక్షేమ, అభివృద్ధి పథకాలతో తమ కుటుంబాలకు కొండంత మేలు చేసిన జగన్ గారి ప్రభుత్వంపై విశ్వాసం, అభిమానంతో నెల్లూరు బిడ్డగా నాపై నమ్మకంతో ఈరోజు వాక్ విత్ విఎస్‌ఆర్ పేరుతో నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుండి విఆర్‌సి సెంటర్ వరకు నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా ధన్యవాదాలు.