నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలం పడమటిపాళెం, పల్లిపాలెం గ్రామాలలో పర్యటించి అక్కడి ప్రజలతో మమేకం కావడం జరిగింది.

నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలం పడమటిపాళెం, పల్లిపాలెం గ్రామాలలో పర్యటించి అక్కడి ప్రజలతో మమేకం కావడం జరిగింది.

నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలం పడమటిపాళెం, పల్లిపాలెం గ్రామాలలో పర్యటించి అక్కడి ప్రజలతో మమేకం కావడం జరిగింది. నాతోపాటు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారు అలాగే పలువురు నాయకులు పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని విజయవంతం చేయడం జరిగింది. రాబోయే ఐదేళ్ళు నెల్లూరు పార్లమెంట్‌కు స్వర్ణ యుగం రాబోతుందని, అందుకు మీ ఓటుతో ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నాను.