నెల్లూరు రూరల్ నియోజకవర్గం 25వ డివిజన్ నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ జెడ్పీటీసీ శ్రీమతి బద్దెపూడి రుక్మిణి, శ్రీ బద్దెపూడి రాజేంద్ర దంపతులు వైఎస్సార్ సీపీలో చేరారు.

నెల్లూరు రూరల్ నియోజకవర్గం 25వ డివిజన్ నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ జెడ్పీటీసీ శ్రీమతి బద్దెపూడి రుక్మిణి, శ్రీ బద్దెపూడి రాజేంద్ర దంపతులు వైఎస్సార్ సీపీలో చేరారు.

నెల్లూరు రూరల్ నియోజకవర్గం 25వ డివిజన్ నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ జెడ్పీటీసీ శ్రీమతి బద్దెపూడి రుక్మిణి, శ్రీ బద్దెపూడి రాజేంద్ర దంపతులు వైఎస్సార్ సీపీలో చేరారు. నెల్లూరు రామ్మూర్తి నగర్‌లోని నా క్యాంప్ ఆఫీసులో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది.