ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నెల్లూరు నగరంలోని శ్రీకళ ఎన్క్లేవ్ వద్ద ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్ గారితో కలిసి పబ్లిక్ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నెల్లూరు నగరంలోని శ్రీకళ ఎన్క్లేవ్ వద్ద ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్ గారితో కలిసి పబ్లిక్ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నెల్లూరు నగరంలోని శ్రీకళ ఎన్క్లేవ్ వద్ద ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్ గారితో కలిసి పబ్లిక్ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలు తెలుసుకుని తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చాం. అలాగే ఎన్నికల్లో మద్దతుగా నిలవాలని కోరగా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.