In media on 17 june 2019

In media on 17 june 2019

కొత్తగా ఎన్నికైన వైఎస్సార్సీ లోక్‌సభ సభ్యులతో ఈరోజు ఉదయం ఢిల్లీలోని నా నివాసంలో సమావేశం జరిగింది. పార్టీ లోక్‌సభ ఫ్లోర్ లీడర్ శ్రీ పీ.వి.మిథున్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీ మార్గాని భరత్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.