ఎయిర్ ఇండియా సంస్థను నష్టాల ఊబి నుంచి గట్టెక్కించేందుకు…

ఎయిర్ ఇండియా సంస్థను నష్టాల ఊబి నుంచి గట్టెక్కించేందుకు...

ఎయిర్ ఇండియా సంస్థను నష్టాల ఊబి నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది అని గురువారం రాజ్యసభలో పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ హర్దీప్‌ సింగ్‌ పూరిని ప్రశ్నించడం జరిగింది.