వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు సోమవారం ఢిల్లీలో…

వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు సోమవారం ఢిల్లీలో...

వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు సోమవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఎన్నికల సందర్భంగా ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వ సాగించిన దుర్మార్గాలు, అరాచకాలు, అక్రమాలు, కోడ్ ఉల్లంఘన ఘటనలపై ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాకు ఆ వివరాలను తెలియచేయడం జరిగింది.


Recommended Posts