చంద్రబాబు ప్రభుత్వ హయంలో విజయవాడలో…

చంద్రబాబు ప్రభుత్వ హయంలో విజయవాడలో కూల్చిన 24 దేవాలయాల పునరుద్ధరణ కొరకు గౌరవ టూరిజం మరియు కల్చర్ మంత్రివర్యులు శ్రీ ప్రహ్లాద్ సింగ్ పూరి గారిని కలిసి అభ్యర్దించడం జరిగింది. దీనిపై గౌరవ మంత్రివర్యులు సానుకూలంగా స్పందించారు.