సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో..

సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో బస్ స్టాండ్ సెంటర్ నుండి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం మీదుగా మిద్దె సెంటర్ వరకు సాగిన పాదయాత్ర దృశ్యాలు.