తమ ప్రియతమ నాయకుడు, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ గారి ప్రసంగం వినేందుకు, ఆయనకు మద్దతుగా నిలబడేందుకు వచ్చిన వేలాదిమందితో ఈరోజు కృష్ణా జిల్లాలోని కేసరపల్లి, గన్నవరం జనసముద్రాన్ని తలపించింది.

తమ ప్రియతమ నాయకుడు, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ గారి ప్రసంగం వినేందుకు, ఆయనకు మద్దతుగా నిలబడేందుకు వచ్చిన వేలాదిమందితో ఈరోజు కృష్ణా జిల్లాలోని కేసరపల్లి, గన్నవరం జనసముద్రాన్ని తలపించింది. జగన్ వెంటే మేమని వారంతా ముక్తకంఠంతో నినదించారు.