వైఎస్సార్సీపీ విధివిధానాల పట్ల ఆకర్షితులైన కోవూరు నియోజకవర్గం, ఇందుకూరుపేట మండలం, కుడితిపాలెం గ్రామానికి చెందిన 100 మందికి పైగా..

వైఎస్సార్సీపీ విధివిధానాల పట్ల ఆకర్షితులైన కోవూరు నియోజకవర్గం, ఇందుకూరుపేట మండలం, కుడితిపాలెం గ్రామానికి చెందిన 100 మందికి పైగా..

వైఎస్సార్సీపీ విధివిధానాల పట్ల ఆకర్షితులైన కోవూరు నియోజకవర్గం, ఇందుకూరుపేట మండలం, కుడితిపాలెం గ్రామానికి చెందిన 100 మందికి పైగా టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తలు పార్టీలోకి చేరేందుకు సిద్ధం కాగా…కోవూరు ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారితో కలిసి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాము.