జగనన్నకు తోడుగా సాయన్నకు అండగా…

జగనన్నకు తోడుగా సాయన్నకు అండగా...
జగనన్నకు తోడుగా సాయన్నకు అండగా…
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్థి కార్యక్రమాలు మెచ్చి కోవూరు నియోజకవర్గం విడవలూరు, రామతీర్థం పాలెం గ్రామాలకు చెందిన టీడీపీ, జనసేన కార్యకర్తలు పార్టీలో చేరడం జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారితో కలిసి వారికి కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.