ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కోవూరు నియోజకవర్గం విడవలూరు అంకమ్మ గుడి వద్ద ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారితో..
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కోవూరు నియోజకవర్గం విడవలూరు అంకమ్మ గుడి వద్ద ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారితో కలిసి బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడాను. నెల్లూరు ఎంపీగా నన్ను, ఎమ్మెల్యేగా శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని గెలిపించాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతిచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు.