ఎన్నికల ప్రచారంలో భాగంగా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం పార్లపల్లి గ్రామం నుండి అంకమ్మ గుడి వరకు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారితో కలసి ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ర్యాలీకి పెద్దఎత్తున హాజరై స్వాగతం పలికిన ప్రజలు, కార్యకర్తలకు నా ధన్యవాదములు.