కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం, బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ఈరోజు నా కుమార్తె శ్రీమతి నేహా రెడ్డి, సతీమణి శ్రీమతి సునంద రెడ్డి..

కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం, బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ఈరోజు నా కుమార్తె శ్రీమతి నేహా రెడ్డి, సతీమణి శ్రీమతి సునంద రెడ్డి..

కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం, బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ఈరోజు నా కుమార్తె శ్రీమతి నేహా రెడ్డి, సతీమణి శ్రీమతి సునంద రెడ్డి స్థానిక నగర పంచాయతీ చైర్‌పర్సన్ శ్రీమతి మోర్ల సుప్రజ, పార్టీ నేతలు శ్రీ మోర్ల మురళి, శ్రీ కోడూరు మధుసూదన్ రెడ్డితో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగనన్న చేసిన మంచికి సానుకూల ఓటుతో బదులు చెప్పాలని, మరోసారి ముఖ్యమంత్రిని చేసి అయన రుణం తీర్చుకోవాలని కోరారు. ఎంపీగా నన్ను, ఎమ్మెల్యేగా శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో పొల్గొన్న ప్రతి ఒక్కరికి, అలాగే నా కుటుంబ సభ్యులను ఆదరించిన ప్రజలకు నా ధన్యవాదములు.