కోవూరు మండలం, లేగుంటపాడు గ్రామంలో ఈరోజు నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి, కుమార్తె శ్రీమతి నేహా రెడ్డి, పార్టీ స్థానిక నేత శ్రీ గుణపాటి ప్రసాద్ రెడ్డి, శ్రీ గుణపాటి మిత్రా రెడ్డితో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

కోవూరు మండలం, లేగుంటపాడు గ్రామంలో ఈరోజు నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి, కుమార్తె శ్రీమతి నేహా రెడ్డి, పార్టీ స్థానిక నేత శ్రీ గుణపాటి ప్రసాద్ రెడ్డి, శ్రీ గుణపాటి మిత్రా రెడ్డితో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నెల్లూరు అభివృద్దికి రూపొందించిన మేనిఫెస్టోతో పాటు ఈవీఎం బ్యాలెట్ నమూనా ప్రతులు పంపిణీ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. ఎంపీ ఈవీఎంలో నా క్రమసంఖ్య 4, ఎమ్మెల్యే ఈవీఎంలో శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి క్రమసంఖ్య ౩పై స్థానికులకు అవగాహన కల్పించారు. మరింత అభివృద్ధి, సంక్షేమం కోసం వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారినిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరారు. ప్రచారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ఆదరించిన ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.