శ్రీ వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి పాలనకు ఆకర్షితులై కోవూరు నియోజకవర్గం, ఇందుకూరుపేట మండలం కొత్తూరు చింతోపు గ్రామానికి చెందిన..

శ్రీ వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి పాలనకు ఆకర్షితులై కోవూరు నియోజకవర్గం, ఇందుకూరుపేట మండలం కొత్తూరు చింతోపు గ్రామానికి చెందిన..

శ్రీ వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి పాలనకు ఆకర్షితులై కోవూరు నియోజకవర్గం, ఇందుకూరుపేట మండలం కొత్తూరు చింతోపు గ్రామానికి చెందిన టిడిపి నేత, మాజీ సర్పంచ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీ కటారి మస్తాన్, ఆయన అనుచరులు గ్రామంలో ఇంటింటా ప్రచారానికి వెళ్లిన నా కుమార్తె శ్రీమతి నేహా రెడ్డిని కలిసి ఆమె సమక్షంలో పార్టీలో చేరారు. నా కుమార్తె వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని, పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్దులు విజయానికి కృషి చేయాలని కోరారు.