ప్రతి ఒక్కరూ ఓటుహక్కు తప్పని సరిగా వినియోగించుకోవాలి. ఓటువేసే ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని గుర్తుచేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ..

ప్రతి ఒక్కరూ ఓటుహక్కు తప్పని సరిగా వినియోగించుకోవాలి. ఓటువేసే ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని గుర్తుచేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ..

ప్రతి ఒక్కరూ ఓటుహక్కు తప్పని సరిగా వినియోగించుకోవాలి. ఓటువేసే ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని గుర్తుచేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ కోవూరు నియోజకవర్గం‌, విడవలూరు మండలంలోని చౌకచర్ల గ్రామంలో సర్పంచ్ శ్రీ అలగర వినోద్ కుమార్, ఎంపీటీసీ శ్రీ అనపల్లి ఉదయభాస్కర్, సచివాలయ కన్వీనర్ శ్రీ కొమ్మిరెడ్డి మురళిక్రిష్ణా రెడ్డి, పార్టీ స్థానిక నేతలతో కలిసి ఈ రోజు నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి, కుమార్తె శ్రీమతి నేహారెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మేనిఫెస్టోలోని అభివృద్ధి ప్రణాళికలు ప్రజలకు వివరిస్తూ మే 13న జరగనున్న ఎన్నికల్లో ఎంపీగా నన్ను, ఎమ్మెల్యేగా శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ, ఆదరించిన ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.