ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు, రేబాల గ్రామాలలో..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు, రేబాల గ్రామాలలో..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు, రేబాల గ్రామాలలో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నకూమార్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ చైర్ పర్సన్ శ్రీమతి మోర్ల సుప్రజ తదితరులతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నాను. పేద, బడుగు, బలహిన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పని చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరోసారి గెలిపించండి.