ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం రాజుపాలెం గ్రామంలో..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం రాజుపాలెం గ్రామంలో..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం రాజుపాలెం గ్రామంలో జరిగిన రోడ్ షో, బహిరంగ సభలలో పాల్గొని ప్రసంగించాను. పేద, బడుగు, బలహీన వర్గాలకు జగన్‌ గారి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలబడుతుంది. ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేను అండగా నిలబడతామని హామీ ఇచ్చాను. ప్రచారంలో నాతోపాటు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కూమార్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ శ్రీ వి.చలపతిరావు గారు పాల్గొన్నారు. రోడ్‌ షో, బహిరంగ సభలకు ప్రజల నుంచి లభించిన విశేష ఆదరణ చూస్తుంటే మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైఎస్సార్సిపినే అని ఘంటాపథంగా చెబుతున్నా.