కోవూరు నియోజకవర్గం, విడవలూరు మండలంలోని వావిళ్ళ గ్రామంలో ఈ రోజు..

కోవూరు నియోజకవర్గం, విడవలూరు మండలంలోని వావిళ్ళ గ్రామంలో ఈ రోజు..

కోవూరు నియోజకవర్గం, విడవలూరు మండలంలోని వావిళ్ళ గ్రామంలో ఈ రోజు నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి స్ధానిక హరిణి సొసైటీ (పీఏసీఎస్) చైర్మన్ పెనుబోలు ప్రసాద్ రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ వై సుందరరామి రెడ్డి , మండల పార్టీ కన్వీనర్ కాటంరెడ్డి నవీన్ రెడ్డి, సచివాలయ కన్వీనర్ అంకబాబులతో కలిసి వరుసగా రెండోరోజు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి రూపొందించిన మేనిఫెస్టోలోని అంశాలను ప్రతి ఒక్కరికీ వివరిస్తూ అభివృద్ధి, సంక్షేమం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటువేసి గెలిపించాలని కోరారు. రెండో రోజు ప్రచారంలోనూ ఆదేజోరు కొనసాగింది. ప్రచారంలో నా సతీమణికి తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ అలాగే ఆదరించిన ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదములు.