వాలంటీర్లపై దారుణమైన నిందలు మోపి, మానసికంగా హింసించి…ఇప్పుడు వారిని ఎంతలా ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబును వారు నమ్మరుగాక నమ్మరు.

వాలంటీర్లపై దారుణమైన నిందలు మోపి, మానసికంగా హింసించి...ఇప్పుడు వారిని ఎంతలా ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబును వారు నమ్మరుగాక నమ్మరు.
వాలంటీర్లపై దారుణమైన నిందలు మోపి, మానసికంగా హింసించి…ఇప్పుడు వారిని ఎంతలా ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబును వారు నమ్మరుగాక నమ్మరు. కోవూరు నియోజకవర్గం
ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో ఈరోజు 20 మంది వాలంటీర్లు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, నా సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే మైపాడు(తూర్పు పట్టాపాలెం) గ్రామం నుంచి టీడీపీకి చెందిన 70 మంది కార్యకర్తలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం.