ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలకు వెళుతుంటే ప్రజలు మాపట్ల చూపుతున్న ప్రేమాభిమానాలు…జగన్ గారి మార్కు పాలనకు నిదర్శనం.

ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలకు వెళుతుంటే ప్రజలు మాపట్ల చూపుతున్న ప్రేమాభిమానాలు...జగన్ గారి మార్కు పాలనకు నిదర్శనం.

ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలకు వెళుతుంటే ప్రజలు మాపట్ల చూపుతున్న ప్రేమాభిమానాలు…జగన్ గారి మార్కు పాలనకు నిదర్శనం. కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం కొత్తూరు, ఇందుకూరుపేట గ్రామాలలో ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నకూమార్ రెడ్డి గారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించాం. గ్రామాలలోకి అడుగు పెట్టగానే కనిపించే సచివాలయాలు, రైతన్నల ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్‌లు…ఆధునిక సదుపాయాలతో సరికొత్త రూపం సంతరించుకున్న ప్రభుత్వ పాఠశాలలు దర్శనమిస్తున్నాయి. ఇది కదా అసలైన అభివృద్ధి అంటే…