ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది. జగన్ గారి పాలనలో రాష్ట్రంలోని పేదలు అందరూ సుఖసంతోషాలతో ఉన్నారు. మరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మరొక్కసారి వైఎస్సార్సీపీకి అవకాశం ఇవ్వాలని, ఎంపీ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని కోరడం జరిగింది. నాతో పాటుగా ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నకూమార్ రెడ్డి గారు, ఇతర నాయకులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు.